Bandi Sanjay: కేటీఆర్‌కు బండి సంజయ్ మాస్ కౌంటర్.. గురువుల కాళ్లపై ఘాటు వ్యాఖ్యలు

Bandi Sanjay

గురువుల కాళ్లు మొక్కుతామని, మీలా చెప్పులు ఎత్తుకుపోయే వాళ్ళం కాదంటూ బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.