Basil

If you eat basil leaves on an empty stomach

Basil: తులసి ఆకులను ఖాళీ కడుపుతో తింటే…ఆస్పత్రి అవసమే రాదు!

Basil: తులసి చెట్టు ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా ఉంటుంది. ఉదయం స్నానం చేసిన వెంటనే చాలామంది స్త్రీలు తులసి మొక్కకు నీరు పోసి దీపం వెలిగించి పూజిస్తారు. తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. ఈ మొక్కను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇక…