Basil: తులసి ఆకులను ఖాళీ కడుపుతో తింటే…ఆస్పత్రి అవసమే రాదు!

If you eat basil leaves on an empty stomach

Basil: తులసి చెట్టు ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా ఉంటుంది. ఉదయం స్నానం చేసిన వెంటనే చాలామంది స్త్రీలు తులసి మొక్కకు నీరు పోసి దీపం వెలిగించి పూజిస్తారు. తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. ఈ మొక్కను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇక తులసి ఆకులను చాలామంది స్నానం చేసిన వెంటనే రెండు మూడు తులసి ఆకులను నోట్లో వేసుకొని నములుతూ ఉంటారు. తులసి ఆకులను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక ఉదయం లేచిన వెంటనే ఖాళీ కడుపుతో తులసి నీళ్లు తాగడం వల్ల అనేక రకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. తులసి నీటిని ఆరోగ్యానికి అమృతంగా భావిస్తారు. Basil

If you eat basil leaves on an empty stomach

తులసి నీరు తాగడం వల్ల చర్మ ఆరోగ్య పనితీరు మెరుగ్గా ఉంటుంది. తులసి నీరు తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. తులసి నీటిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. తులసి నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తులసి నీటిని తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్ లాంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. తులసి నీరు తాగినట్లయితే ఆకలి వేయకుండా ఉంటుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఒత్తిడి, డిప్రెషన్ లాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు తులసి నీటిని తాగాలి. ఇది అలసట, ఆందోళనను నివారిస్తుంది. తులసి నీరు రక్తపోటు సమస్యలతో బాధపడే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. Basil

Also Read: Surya Kumar Yadav: సూర్య కుమార్ యాదవ్ పై పాకిస్తాన్ కొత్త కుట్రలు ?

మధుమేహ వ్యాధిగ్రస్తులకు తులసి నీరు అమృతమని చెప్పవచ్చు. రాత్రిపూట ఒక గ్లాసుడు నీటిలో ఐదు ఆరు తులసి ఆకులను వేసి రాత్రంతా అలానే ఉంచాలి. మలసటి రోజు ఆ నీటిని తాగి తులసి ఆకులను తినాలి. దీనివల్ల ఆరోగ్యానికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. షుగర్, బీపీ లాంటి సమస్యలు తొలగిపోతాయి. దీర్ఘకాల సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు తులసి నీటిని తాగడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. తులసి ఆకులు ఆరోగ్యానికే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా చాలా ఎంతగానో పనిచేస్తాయి. Basil

Also Read: Dating Apps: డేటింగ్ యాప్ లో ప‌రిచ‌యం..ఇద్ద‌రు అబ్బాయిలు రొ**మాన్స్?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu