Bathroom Vastu: బాత్రూంలో ఈ వస్తువులను పెడుతున్నారా అయితే జాగ్రత్త….!

Bathroom Vastu: ఇంట్లో బాత్రూం విషయంలో చాలామంది వాస్తు నియమాలను పాటిస్తారు. కొంతమంది ఉత్తరం దిశలో బాత్రూం కట్టుకుంటే మరి కొంత మంది వాయవ్య దిశలో కట్టుకుంటారు. కానీ దక్షిణ, ఆగ్నేయ, నైరుతి దిశలలో బాత్రూం కట్టుకున్నట్లయితే దరిద్రం ఇంటికి పట్టుకుంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. బాత్రూంలో వాటర్ బకెట్ పెట్టినట్లయితే ఎప్పుడూ నీటితో నింపి ఉంచాలి. కాళీ బకెట్ ఎప్పుడు బాత్రూంలో పెట్టకూడదు. ఒకవేళ ఖాళీగా పెట్టినట్లయితే బోర్లించి మాత్రమే పెట్టాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. … Read more