BCCI

IND vs SL: ఆగస్టులో శ్రీలంక పర్యటనకు భారత్ షెడ్యూల్!!

భారత క్రికెట్ జట్టు ఆగస్టులో శ్రీలంకలో రెండు టెస్టు మ్యాచ్లు ఆడనుంది. 2025-27 ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో భాగంగా గాలే, కొలంబో వేదికలుగా జరిగే ఈ సిరీస్ భారత్కు కీలకం. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న టీమిండియా క్లీన్ స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగుతుంది.

Womens World Cup 2025

Asian Games 2026: Harmanpreet Kaur నాయకత్వంలో భారత మహిళల జట్టు ఇదే

Asian Games 2026కి భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. Harmanpreet Kaur నాయకత్వంలోని ఈ సమతుల్య స్క్వాడ్‌లో Smriti Mandhana, Jemimah Rodrigues, Deepti Sharma వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. అనుభవం, యువశక్తితో భారత్ పతక ఆశలు పెంచుకుంది.

IPL 2027 షెడ్యూల్‌లో భారీ మార్పు.. ఫాన్స్ దీన్ని ఎలా తీసుకుంటారో?

IPL 2027 షెడ్యూల్‌లో భారీ మార్పులు చర్చకు వచ్చాయి. ఎండల నుంచి ఆటగాళ్లు, అభిమానులకు ఊరటనిచ్చేందుకు టోర్నీని రెండు వారాలు ముందుగానే ప్రారంభించే అవకాశం ఉండటంతో క్రికెట్ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది.

శ్రీలంక A వివాదంపై బీసీసీఐ క్లారిటీ.. వైభవ్ సూర్యవంశిపై చర్యలు లేవు!!

భారత్ A–శ్రీలంక A మ్యాచ్ అనంతరం రేగిన వివాదంపై బీసీసీఐ కీలక క్లారిటీ ఇచ్చింది. వైభవ్ సూర్యవంశిపై ఎలాంటి చర్యలు ఉండవని స్పష్టం చేయడంతో, అతనిపై సాగిన ఊహాగానాలకు ముగింపు పడింది.