IPL franchise

kolkata-knight-riders-new-journey

kolkata knight riders: లక్నో తర్వాత కేకేఆర్ – హండ్రెడ్ లీగ్లో రెండో ఐపీఎల్ ఫ్రాంచైజీ ఎంట్రీ!!

కోల్కతా నైట్ రైడర్స్ ఇంగ్లాండ్ లో జరిగే ది హండ్రెడ్ టోర్నీలోకి అడుగుపెట్టింది. ట్రెంట్ రాకెట్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. షారుఖ్ ఖాన్ యాజమాన్యంలోని కేకేఆర్ గ్రూప్ ఈ నిర్ణయం తీసుకుంది.

భారత క్రికెట్ రీసెట్: కోచింగ్ సిబ్బంది వణుకు పుట్టించారు

BCCI: ఇంగ్లాండ్ సిరీస్ ఓటమి తర్వాత కోచింగ్ స్టాఫ్‌లో పెను మార్పులు

BCCI coaching staff faces internal turmoil following India’s Test series loss to South Africa. A key member, possibly bowling coach Morne Morkel, is poised to exit, with IPL discussions underway. Tensions with selectors and Gautam Gambhir’s leadership raise questions ahead of the Sri Lanka Test series, signaling a potential Indian cricket reset.