బీసీ కోటా: హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు వెళ్తామన్న చంద్రబాబు
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.