Tollywood: టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కేసు
Tollywood: టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్ కు ఊహించని షాక్ తగిలింది. టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కేసు నమోదు అయింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఫిలిం నగర్ రోడ్డు నెంబర్–7లో నివాసం ఉంటున్నాడు శివ ప్రసాద్ అనే వ్యక్తి. కొంత కాలంగా తన ఇంటికి తాళం వేసి బంధువుల వద్దకు వెళ్లాడు శివ ప్రసాద్. Tollywood Case filed against Tollywood producer Bellamkonda Suresh ఈ తరుణంలోనే, మూడు రోజుల క్రితం … Read more