బెంగాల్ రాజకీయాల్లో మమతా పట్టు సడలుతుందా? మమతా బెనర్జీ పాలనపై పెరుగుతున్న అసంతృప్తి!!

బెంగాల్ రాజకీయాల్లో మమతా పట్టు సడలుతుందా? మమతా బెనర్జీ పాలనపై పెరుగుతున్న అసంతృప్తి!!

పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో ఒకప్పుడు Left Front అజేయ శక్తిగా కొనసాగింది. 34 ఏళ్ల వామపక్ష పాలనకు ముగింపు పలుకుతూ, సింగూర్–నందిగ్రామ్ ఉద్యమాల ద్వారా మమతా బెనర్జీ ప్రజా నాయకురాలిగా ఎదిగారు. 2011లో అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి ‘దీది’గా పేరొందిన మమతా, గత 15 ఏళ్లుగా బెంగాల్ రాజకీయాలపై పూర్తి పట్టు సాధించారు. వీధి పోరాటాల నుంచి అసెంబ్లీ వ్యూహాల వరకూ ఆమె నాయకత్వ శైలి ప్రత్యేకంగా నిలిచింది. మమతా బెనర్జీ పాలనలో Kanyashree, Lakshmir … Read more