Revanth Reddy: ఏబీఎన్ రాధాకృష్ణ ‘కొత్త పలుకు’.. సింగరేణి టెండర్ల వెనుక అసలు నిజం!!

Revanth Reddy On Media Proxy War

Revanth Reddy:తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక వార్తా కథనం పెను తుఫానును సృష్టించింది. ఒక ప్రముఖ ఛానల్‌లో మంత్రికి, మహిళా ఐఏఎస్ అధికారులకు మధ్య సాన్నిహిత్యం ఉందంటూ వచ్చిన కథనం తీవ్ర సంచలనంగా మారింది. దీనిపై ప్రభుత్వం SIT (సిట్) వేయడం, జర్నలిస్టుల అర్ధరాత్రి అరెస్టులు జరగడం వంటి చర్యలను భయోత్పాతం గా అభివర్ణించవచ్చు. మీడియా సంస్థ ఇప్పటికే క్షమాపణ చెప్పినప్పటికీ, ఈ అంశం చుట్టూ జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్యంలో చర్చనీయాంశంగా మారాయి. Revanth Reddy On … Read more