Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక సమావేశం.. ఎన్హెచ్-65 విస్తరణ ఎప్పుడు?
తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణపై ఎన్హెచ్‌ఏఐ చైర్మన్‌తో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి న్యూఢిల్లీలో కీలక భేటీ నిర్వహించారు.
తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణపై ఎన్హెచ్‌ఏఐ చైర్మన్‌తో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి న్యూఢిల్లీలో కీలక భేటీ నిర్వహించారు.

Komatireddy brothers మధ్య రాజకీయ ఆధిపత్యపోరు తీవ్రమైంది. సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివాదంపై పూర్తి వివరాలు తెలుసుకోండి.

తెలంగాణలోని వరంగల్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన వరంగల్ టీమ్స్ హాస్పిటల్ పేరు మార్పు విషయంలో కొత్త చర్చ మొదలైంది. ఈ ఆసుపత్రికి ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జయశంకర్ సార్ చేసిన కృషిని గుర్తు చేస్తూ…

NTV: ఎన్టీవీ (NTV) జర్నలిస్టుల అరెస్టు మరియు మహిళా ఐఏఎస్ (IAS) అధికారులు సదరు ఛానల్ పై చర్యల కోసం పట్టుబట్టడం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద Controversy (వివాదం) గా మారింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మరియు మహిళా అధికారులను ఈ వ్యవహారంలోకి లాగడం వెనుక మీడియా తన హద్దులు దాటిందనే…

Revanth Reddy:తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక వార్తా కథనం పెను తుఫానును సృష్టించింది. ఒక ప్రముఖ ఛానల్‌లో మంత్రికి, మహిళా ఐఏఎస్ అధికారులకు మధ్య సాన్నిహిత్యం ఉందంటూ వచ్చిన కథనం తీవ్ర సంచలనంగా మారింది. దీనిపై ప్రభుత్వం SIT (సిట్) వేయడం, జర్నలిస్టుల అర్ధరాత్రి అరెస్టులు జరగడం వంటి చర్యలను భయోత్పాతం గా అభివర్ణించవచ్చు. మీడియా…

Jaggareddy: తెలంగాణ రాష్ట్రంలో రోజుకో సంఘటన తెరపైకి వస్తోంది. రేవంత్ రెడ్డి కేబినెట్లో ఒక్కో మంత్రి ఒక్కో దారి అన్నట్లుగా వ్యవహారం తయారైంది. మంత్రులకు సంబంధించిన సీక్రెట్ విషయాలు నేరుగా మీడియా ఛానల్స్ లో వస్తున్నాయి. రేవంత్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్న మీడియా ఛానల్స్ లో కూడా వార్తలు వస్తున్నట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో…

komatireddy venkat reddy: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఓ మంత్రిపై రకరకాల వార్తలు వస్తున్నాయి. లేడీ ఐఏఎస్ అధికారి అలాగే రేవంత్ రెడ్డి కేబినెట్ లోని ఓ మంత్రికి సంబంధాలు ఉన్నట్లు ప్రముఖ చానల్స్ లో ప్రత్యేక కథనాలు వచ్చాయి. దీనిపై ఐఏఎస్ ల సంఘం కూడా సీరియస్ అయింది. అయితే ఈ సంఘటన…

Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కుట్రకు తెరలేపినట్లు వార్తలు వస్తున్నాయి.కోమటిరెడ్డిని టార్గెట్ చేస్తూ.. అనుకూల మీడియా ద్వారా సంచలన ప్రచారాలు చేయిస్తున్నాడని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేస్తున్నారు. Komatireddy Venkat Reddy komatireddy venkat reddy news…

Komatireddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై మొన్నటి వరకు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రెచ్చిపోయారు. ముఖ్యంగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ఓ రేంజ్ లో ఊగిపోయారు. తెలంగాణ ప్రజలను తిట్టిన పవన్ కళ్యాణ్ సినిమాలను ఇక్కడ ఆడనివ్వబోనని సంచలన ప్రకటన చేశారు. సినిమా ఆటోగ్రాఫి మంత్రిగా తాను…

Komatireddy Venkat Reddy: తెలంగాణ రాష్ట్ర ప్రజలపై డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. తెలంగాణ వాళ్లవి దిష్టికల్లు అంటూ పవన్ కళ్యాణ్ బాంబు పేల్చారు. దానివల్ల ఆ కోస్తా ఆంధ్ర కొబ్బరి తోటలు ఎండిపోతున్నాయని కూడా ఆ పేర్కొన్నారు. దీంతో తెలంగాణ రాజకీయ నాయకుల నుంచి కౌంటర్ స్టార్ట్ అయింది.…