Viswambhara: దసరా బరిలో మెగాస్టార్.. చిరంజీవి సినిమా విడుదల తేదీ ఖరారు!!
మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ 2026 అక్టోబర్ 16న దసరా కానుకగా విడుదల కానుంది. వశిష్ట దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సోషియో-ఫాంటసీ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతమందిస్తున్నారు. భారీ VFX, గ్రాఫిక్స్‌తో ఈ ప్రాజెక్ట్ అంచనాలను ఆకాశాన్నంటిస్తోంది.