BJP IT Cell

shatrughan-sinha-sonakshi-bollywood-bjp

Shatrughan Sinha: కూతురిపై ట్రోలింగ్ వెనుక బీజేపీ ఐటీ సెల్! షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు శత్రుఘ్న సిన్హా తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి. తన కూతురు సోనాక్షి సిన్హాను టార్గెట్ చేస్తూ జరుగుతున్న ఆన్లైన్ ట్రోలింగ్ వెనుక బీజేపీ ఐటీ సెల్ ఉందని ఆయన నేరుగా ఆరోపించారు. సోనాక్షి పర్సనల్ లైఫ్, ఆమె పెళ్లి విషయాలను కావాలనే రాజకీయ…