LK Advani: ఢిల్లీ ఆసుపత్రి నుంచి ఎల్‌కే అద్వానీ డిశ్చార్జ్.. ఆరోగ్యం మెరుగుపడిందా?
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ ఆరోగ్యం మెరుగుపడటంతో ఢిల్లీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.