LK Advani: ఆరోగ్యం మెరుగుపడి, ఢిల్లీ ఆసుపత్రి నుంచి ఎల్‌కే అద్వానీ డిశ్చార్జ్?

LK Advani

ఆరోగ్యం మెరుగై, ఛాతీ ఇన్ఫెక్షన్ చికిత్స తర్వాత ఢిల్లీ ఆసుపత్రి నుంచి విడుదలయ్యారు. అక్టోబర్ 16న చేరిన ఆయనను సోమవారం ఇంటికి పంపించారు.