Black Sea: నల్ల సముద్రంలో రష్యా డ్రోన్లతో విధ్వంసం.. భారత నావికులున్న నౌకపై దాడి
నల్ల సముద్రంలో భారతీయ నావికులున్న నౌకపై రష్యా డ్రోన్ల దాడి కలకలం రేపింది. ఈ ఘటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

నల్ల సముద్రంలో భారతీయ నావికులున్న నౌకపై రష్యా డ్రోన్ల దాడి కలకలం రేపింది. ఈ ఘటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Russian S-400 defense systems in Crimea were destroyed in recent Ukrainian strikes, making global defense headlines. Meanwhile, Russia has approved increased S-400 supplies to India, boosting border security against China and Pakistan threats as advanced air defense technology reshapes modern warfare.