Volodymyr Zelenskyy

Black Sea Russian Drone Attack

Black Sea: నల్ల సముద్రంలో రష్యా డ్రోన్లతో విధ్వంసం.. భారత నావికులున్న నౌకపై దాడి

నల్ల సముద్రంలో భారతీయ నావికులున్న నౌకపై రష్యా డ్రోన్ల దాడి కలకలం రేపింది. ఈ ఘటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.