blood bank

blood-bank-rules-and-patient-rights

blood bank: డోనర్ లేకుండానే రక్తం ఇస్తున్నారా? అయితే ఇది తెలుసుకోండి!

బ్లడ్ బ్యాంకులో రక్తం కావాలంటే డోనర్ తప్పనిసరి కాదని తెలుసా? అత్యవసర పరిస్థితుల్లో రోగులకు నేరుగా రక్తం అందించే నియమాలు ఉన్నాయి. ఈ హక్కు గురించి తెలుసుకోండి.