
Bobbarlu: ఈ గింజలు పిడికెడు తిన్నారంటే 100 రోగాలకు చెక్…మటన్, చికెన్ కూడా పనిరాదు !
Bobbarlu: బొబ్బర్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి. బొబ్బర్లలో విటమిన్లు, పోషకాలు, ఐరన్, రాగి, మెగ్నీషియం, కాల్షియం, మాంగనీస్, సోడియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. ప్రతిరోజు ఒక కప్పు బొబ్బర్లను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. బొబ్బర్లను ఉడికించుకొని ఉదయం పూట తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది.…
