Donald Trump: టర్కీలో ఇరాన్ బెదిరింపు.. కేటరింగ్ ట్రక్కులో పారిపోయిన అమెరికా అధ్యక్షుడు!
అమెరికా అధ్యక్షుడు Donald Trump టర్కీలో ఇరాన్ బెదిరింపుల నేపథ్యంలో రహస్యంగా విమానం మార్చారు. ఎయిర్ ఫోర్స్ వన్ను డికాయ్గా ఉపయోగించి కేటరింగ్ ట్రక్కులో ప్రయాణించిన విషయాన్ని ఆయన వెల్లడించారు.