Boney Kapoor: శ్రీదేవి చనిపోతే మొదటి భార్య పిల్లలు అలా చేశారు.. బోనీ కపూర్ బయట పెట్టిన నిజాలు.!
Boney Kapoor: శ్రీదేవి బోనీ కపూర్ ఇద్దరు రహస్యంగా పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అలాగే శ్రీదేవి బోనీ కపూర్ ని పెళ్లి చేసుకోకముందే ప్రెగ్నెంట్.. అలా ప్రెగ్నెన్సీ తోనే రహస్యంగా బోనీ కపూర్ ని పెళ్లాడింది. అయితే ఇంత రహస్యంగా పెళ్లి చేసుకోవడానికి కారణం బోనీ కపూర్ కి అంతకుముందే పెళ్లయి పిల్లలు ఉండడం . అయితే వీరి పెళ్లి సమయంలో ఎన్నో రూమర్లు వినిపించాయి. కానీ ఆ రూమర్లన్నింటినీ పటా పంచెలు చేస్తూ … Read more