“ఓజీ”కి లైన్ క్లియర్, “అఖండ 2” వాయిదా

బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ 2 సినిమా రిలీజ్ వాయిదా పడింది. సెప్టెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ కావాల్సిఉంది. అయితే వీఎఫ్ఎక్స్ సహా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కానందున అఖండ 2 సినిమా విడుదల వాయదా వేస్తున్నట్లు మేకర్స్ ఈ రోజు ప్రకటించారు. గతంలో హిట్ అయిన అఖండ చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమాను దర్శకుడు బోయపాటి రూపొందిస్తున్నారు. అఖండ 2 రిలీజ్ వాయిదాతో అదే రోజున రిలీజ్ కు వస్తున్న ఓజీ … Read more

“అఖండ 2” – ఈ రిలీజ్ డేట్ ఫిక్స్

బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న కొత్త మూవీ అఖండ 2. ఈ సీక్వెల్ ను సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే అదే రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఓజీ మూవీ రిలీజ్ అవుతుండడం పైగా అఖండ 2 అప్పటికి కొంత వర్క్ కూడా పెండింగ్ ఉంటుండడంతో హడావిడిగా కంప్లీట్ చేసి రిలీజ్ చేయడం కంటే కాస్త టైమ్ తీసుకునే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. డిసెంబర్ 5న అఖండ 2 … Read more