Vadivelu: వడివేలు,కోవై సరళ రూమ్ లో గడియ పెట్టుకొని ఆ పని.. డైరెక్టర్ ఫైర్.!
Vadivelu: తమిళ ఇండస్ట్రీలో వడివేలు కోవైసరళ జంటకు ఎంత మంచి గుర్తింపు వుందో చెప్పనక్కర్లేదు.తెలుగు ఇండస్ట్రీలో కోవై సరళ బ్రహ్మానందం పెయిర్ ఎలా ఉంటుందో తమిళ ఇండస్ట్రీలో వడవేలు కోవైసరళ లజంటకు అలాంటి గుర్తింపు ఉంటుంది. అలా వీరి జంటకు మంచి గుర్తింపు ఉండేది. అయితే అలాంటి ఈ జంట గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు తమిళ డైరెక్టర్ వి. శేఖర్.. కుటుంబ కథా సినిమాలు తీయడంలో పేరుగాంచిన దర్శకుడుగా వి శేఖర్ కి మంచి గుర్తింపు … Read more