KCR Strategic Move: కవిత రాజీనామాతో హరీష్ రావు స్థానం మరింత పటిష్టం.. కేసీఆర్ కొత్త వ్యూహం ఇదేనా?

KCR Strategic Move To Elevate Harish

KCR Strategic Move:తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు బీఆర్ఎస్ అంతర్గత పరిణామాలు హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా Harish Raoను అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా నియమించడం ఒక బలమైన Political Signal. గతంలో కొన్ని కీలక సందర్భాల్లో ఆయనను పక్కన పెట్టినట్లు వార్తలు వచ్చినా, తాజా నిర్ణయంతో K. Chandrashekar Rao తన మేనల్లుడి ప్రాధాన్యతను మరోసారి చాటిచెప్పారు. ఇది కేవలం ఒక పదవి మాత్రమే కాదు, కష్టకాలంలో పార్టీని కాపాడుకోవడానికి హరీష్ రావు అనుభవం ఎంతో … Read more