
Kavitha: కవిత ఏడుపు వెనుక ఇంత పెద్ద కథ ఉందా..!? ఏడుపంతా ఆస్తులు కాపాడుకోవడానికేనా!!
Kavitha:తెలంగాణ శాసనమండలిలో Kalvakuntla Kavitha కన్నీళ్లతో చేసిన ప్రసంగం ఒక రాజకీయ ముగింపు మాత్రమే కాదు, ఒక కొత్త అధ్యాయానికి ఆరంభం అనిపిస్తోంది. తనపై జరుగుతున్న విమర్శలు కేవలం పదవుల కోసం కాదని, ఇది తన Self-respect (ఆత్మగౌరవం)కు సంబంధించిన పోరాటమని ఆమె స్పష్టం చేశారు. అయితే, పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు లేని ఈ…



