Danam Nagender: రేవంత్ రెడ్డి స్కెచ్.. దానం నాగేందర్ రాజీనామా.. తెలంగాణలో మరో ఉప ఎన్నిక ?
Danam Nagender: తెలంగాణ రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక అనివార్యం అయ్యేలా కనిపిస్తోంది. పదిమంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు తుది దశకు వచ్చింది. ఎలాగైనా ఎమ్మెల్యేలపై వేటుపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ లిస్టులో ముందుగా దానం నాగేందర్ పైన కోర్టు వెయిట్ వేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇది గమనించిన రేవంత్ రెడ్డి అదిరిపోయే స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. Danam Nagender Danam Nagender may resign khairatabad bypoll మొన్న … Read more