Chandramukhi: చంద్రముఖి మూవీ చూసి ఉ** పోసుకున్న పాన్ ఇండియా డైరెక్టర్.!
Chandramukhi: రజినీకాంత్ హీరోగా వచ్చిన చంద్రముఖి సినిమా ఇప్పటికీ చాలామంది చూసే ఉంటారు. ఈ సినిమాకి సీక్వెల్ అనే పేరుతో చంద్రముఖి 2 ని కూడా రాఘవ లారెన్స్ చేశారు. కానీ ఈ సినిమా చంద్రముఖి అంతా హిట్ అయితే కాలేదు. అలాగే చంద్రముఖి లాగే నాగవల్లి సినిమా కూడా తెలుగులో విడుదలైంది. కానీ ఇవేవీ బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టలేదు.అయితే చంద్రముఖి మూవీ మొదట మలయాళంలో మణిచిత్రతళు అనే పేరుతో తెరకెక్కింది. Pan India director … Read more