uppena movie

Pan India director who was scared after watching the movie Chandramukhi

Chandramukhi: చంద్రముఖి మూవీ చూసి ఉ** పోసుకున్న పాన్ ఇండియా డైరెక్టర్.!

Chandramukhi: రజినీకాంత్ హీరోగా వచ్చిన చంద్రముఖి సినిమా ఇప్పటికీ చాలామంది చూసే ఉంటారు. ఈ సినిమాకి సీక్వెల్ అనే పేరుతో చంద్రముఖి 2 ని కూడా రాఘవ లారెన్స్ చేశారు. కానీ ఈ సినిమా చంద్రముఖి అంతా హిట్ అయితే కాలేదు. అలాగే చంద్రముఖి లాగే నాగవల్లి సినిమా కూడా తెలుగులో విడుదలైంది. కానీ ఇవేవీ…