Silver Prices: భారీ పతనం.. గంటలో కిలోకు 21,000 తగ్గింది.. వెండి ధర ఎందుకు పడిపోయింది?
Silver Prices: బులియన్ మార్కెట్‌లో సోమవారం ఒక చారిత్రాత్మకమైన మరియు షాకింగ్ పరిణామం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న వెండి ధరలు, ఒక్కసారిగా Sharp Correction కు గురయ్యాయి. ఎంసీఎక్స్ (MCX) మార్చి ఫ్యూచర్స్ మార్కెట్‌లో వెండి ధర కేవలం గంట వ్యవధిలోనే కిలోకు సుమారు Rs 21,000 వరకు పడిపోవడం ట్రేడర్లను ఆశ్చర్యానికి గురిచేసింది. ఉదయం రూ. 2,54,174 అనే రికార్డు స్థాయిని తాకిన ధర, మధ్యాహ్నానికి రూ. 2,33,120 కనిష్ట స్థాయికి పడిపోయింది. … Read more