Bandla Ganesh: “ఏం పీకావ్”.. నిర్మాతకి బండ్ల గణేష్ కౌంటర్.!
Bandla Ganesh: ఎప్పుడు వివాదాస్పద ట్వీట్లు చేస్తూ ఇండస్ట్రీలో ట్రెండింగ్ లో ఉండే నిర్మాత ఎవరైనా ఉన్నారు అంటే అది బండ్ల గణేష్ మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయన ఎప్పుడు ఎలాంటి ట్వీట్ పెడతారో ఎవరూ ఊహించలేరు. పవన్ కళ్యాణ్ ని తన దేవుడు అంటారు. కానీ ఆయన పైనే సెటైర్లు వేస్తారు. అలా ఎప్పుడూ ఏం మాట్లాడుతారో అర్థం చేసుకోవడం చాలా కష్టం. అయితే అలాంటి బండ్ల గణేష్ తాజాగా ఓ నిర్మాతకి స్ట్రాంగ్ … Read more