Bandla Ganesh: ఆమె చాలామందిని కుక్కలా వెనక తిప్పుకుంది..పెద్ద ముదురు.. బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్.!

Bandla Ganesh: బండ్ల గణేష్ ఎప్పుడు ఏం మాట్లాడతారో ఊహించడం చాలా కష్టం. ఈ మధ్యకాలంలో లిటిల్ హార్ట్స్ మూవీ సక్సెస్ ఈవెంట్లో అక్కడున్న వాళ్ళందరూ ఇబ్బంది పడేలా మాట్లాడారు. ఇదిలా ఉంటే తాజాగా తెలుసు కదా మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ లో కూడా బండ్ల గణేష్ ని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు. అయితే ఈ ఈవెంట్లో బండ్ల గణేష్ మాట్లాడుతూ ఆమె అందర్నీ తన వెంటే తిప్పుకుంది. పెద్ద ముదురు అంటూ మాట్లాడారు. Bandla … Read more

Bandla Ganesh: “ఏం పీకావ్”.. నిర్మాతకి బండ్ల గణేష్ కౌంటర్.!

Bandla Ganesh: ఎప్పుడు వివాదాస్పద ట్వీట్లు చేస్తూ ఇండస్ట్రీలో ట్రెండింగ్ లో ఉండే నిర్మాత ఎవరైనా ఉన్నారు అంటే అది బండ్ల గణేష్ మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయన ఎప్పుడు ఎలాంటి ట్వీట్ పెడతారో ఎవరూ ఊహించలేరు. పవన్ కళ్యాణ్ ని తన దేవుడు అంటారు. కానీ ఆయన పైనే సెటైర్లు వేస్తారు. అలా ఎప్పుడూ ఏం మాట్లాడుతారో అర్థం చేసుకోవడం చాలా కష్టం. అయితే అలాంటి బండ్ల గణేష్ తాజాగా ఓ నిర్మాతకి స్ట్రాంగ్ … Read more