TVK Victory: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్‌లో బీజేపీ ముందంజ

TVK Victory

తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌తో పాటు పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే విజయంతో దూకుడు ప్రదర్శించింది.