Revanth Reddy: రేవంత్ రెడ్డి మ్యుఖ్యమంత్రా లేదా వార్డు మెంబరా.. మంత్రులు కూడా లెక్క చెయ్యట్లేదు!!
Revanth Reddy: తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు అత్యంత చర్చనీయాంశం — ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఆయన కేబినెట్ సభ్యుల మధ్య పెరుగుతోందని చెప్పబడుతున్న గ్యాప్ (gap). సీఎం కాకుండా ఉన్న 14 మంది మంత్రుల్లో కనీసం ఐదుగురు రేవంత్‌తో సజావుగా ఉండటం లేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. Revanth Reddy cabinet rift analysis తాజాగా సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి వంటి నేతలు సైలెంట్ మోడ్‌లోకి వెళ్లడంతో ఈ … Read more