Cable Bridge : కేబుల్ బ్రిడ్జ్ లైట్లు దొంగల పాలు..!
Cable Bridge : గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీ కారిడార్ కు కేబుల్ బ్రిడ్జ్ మణిహారం అనేలా ఏర్పాటు చేశారు. ఈ కేబుల్ బ్రిడ్జీ లైటింగ్ కోసం విదేశాల నుంచి ఎల్ఈడీ ప్రత్యేక లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి.. సందర్శకులను ఆకట్టుకునేవిధంగా చేశారు. ప్రస్తుతం మాత్రం అందుకు భిన్నంగా ఉందని చెప్పకనే చెప్పవచ్చు.Cable Bridge cable-bridge-lights-taken-by-thieves గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెట్టిన ఇంపోర్టెడ్ ఎల్ఈడీ లైట్ల స్థానంలో ఫంక్షన్ హాల్ ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. … Read more