Name Presentation: టెలికాం కంపెనీలు సంచలన నిర్ణయం..ఇకపై వాళ్ల పేర్లు కూడా తెలిసిపోతాయి !
Name Presentation: టెలికాం కంపెనీలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఇకపై ఇన్కమింగ్ కాల్స్ వస్తే మొబైల్ స్క్రీన్ లపై సదరు వ్యక్తి పేరు వచ్చేలా కొత్త సిస్టం తీసుకువచ్చేందుకు టెలికాం కంపెనీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మార్చి నెల కల్లా… ఈ సిష్టాన్ని తీసుకువచ్చేందుకు టెలికాం కంపెనీలు ప్రయత్నాల ముమ్మరం చేశాయి. Name Presentation Recommendations on Introduction of Calling Name Presentation Servicein Indian Telecommunication Network మార్చి మొదటి వారం నుంచి ఈ సిస్టం … Read more