US Venezuela Strikes: వెనిజులాపై అమెరికా మెరుపు దాడులు.. ఆయిల్ కోసమేనా.. ట్రంప్ నీచపు బుద్ది!!

Global Reaction To US Venezuela Strikes

US Venezuela Strikes:జనవరి 3, 2026 తెల్లవారుజామున అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక పెను సంచలనం చోటుచేసుకుంది. అమెరికా సైన్యం “Operation Absolute Resolve” పేరుతో వెనిజులా రాజధాని కారకాస్‌పై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా వెనిజులా అధ్యక్షుడు Nicolás Maduro మరియు ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను అమెరికా దళాలు బంధించి, దేశం వెలుపలికి తరలించాయి. ఈ విషయాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ధృవీకరించారు. మధురోను నార్కో-టెర్రరిజం (Narco-terrorism) ఆరోపణలపై న్యూయార్క్‌లో విచారించనున్నట్లు … Read more