Hyderabad CP: నేరస్తులపై కఠిన చర్యలు తప్పవు: హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరిక!!

Hyderabad CP: నేరస్తులపై కఠిన చర్యలు తప్పవు: హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరిక!!

హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రెస్ మీట్ లో నగర భద్రతపై కీలక వ్యాఖ్యలు చేశారు. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.