Pawan Kalyan: జనసేన మేయర్, ఛైర్మన్ అభ్యర్థుల ఖరారు.. పూర్తి జాబితా ఇదే

Pawan Kalyan

ఏపీ పట్టణ స్థానిక సంస్థల రెండో దశ ఎన్నికలకు సంబంధించి మేయర్, ఛైర్మన్ స్థానాలకు జనసేన అభ్యర్థుల జాబితాను పవన్ కల్యాణ్ ఖరారు చేశారు. పూర్తి వివరాలు ఇవే.