Chandrababu Car: చంద్రబాబు కారుపై సరికొత్త చర్చ.. దీని వెనుక ఇంత సీక్రెట్ ఉందా ?

Chandrababu Car: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన రాజకీయ చరిత్రలో ప్రతిపక్ష నాయకుడిగా అలాగే ముఖ్యమంత్రిగా, జాతీయస్థాయి నాయకుడిగా ఎన్నో సేవలు అందించారు చంద్రబాబు నాయుడు. అయితే అలాంటి చంద్రబాబు నాయుడు పాత వాహనాలను కూడా చాలా జాగ్రత్తగా వాడుతారు. అలాంటి వాటిలో పాత అంబాసిడర్ కారు ఒకటి. రెండు రోజులుగా చంద్రబాబుకు సంబంధించిన అంబాసిడర్ కారు వైరల్ గా మారింది. Chandrababu Car special … Read more