Chandrababu Naidu: స్థానిక ఎన్నికల్లో కూటమికి అఖండ విజయం.. 2024 ఫలితాల కంటే మెరుగ్గా

Chandrababu Naidu

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి ప్రజలు అఖండ విజయం అందించారని సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.