
శాంత కుమారి: నటభూషణ్ శోభన్‌బాబు సతీమణి కన్నుమూత.. సినీ ప్రముఖుల సంతాపం
శోభన్‌బాబు సతీమణి శాంతకుమారి చెన్నైలో వయోభారంతో కన్నుమూశారు. దశాబ్దాల ఆదర్శ దాంపత్య జీవితాన్ని గడిపిన ఆమె మరణంతో తెలుగు సినీ పరిశ్రమ మరో విషాదాన్ని చవిచూసింది. అభిమానులు, ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.







