తమిళనాడులో విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే పన్నాగం: 3 అరెస్ట్!!
తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని అస్థిరం చేయాలనే పన్నాగం వెలుగులోకి వచ్చింది. చెన్నై, కరూర్‌లలో ముగ్గురు అరెస్టయ్యారు. 15 మంది ఎమ్మెల్యేల రాజీనామా ప్రణాళికపై దర్యాప్తు కొనసాగుతోంది, టీవీకే–డీఎంకే మధ్య రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి.