Revanth Reddy: కొత్త చేయూత పింఛన్ల పంపిణీ ప్రారంభం.. లబ్ధిదారులకు దీపావళి కానుకగా?

Revanth Reddy

తెలంగాణలో నేటి నుంచి కొత్త చేయూత పింఛన్ల పంపిణీ ప్రారంభం కానుంది. కొడంగల్ వేదికగా 4.50 లక్షల మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీపావళి కానుకగా పింఛన్లు అందజేయనున్నారు.