chitram bhalare vichitram movie

Naresh says my film gave a Shock to Chiranjeevi movie

Naresh: నా సినిమా చిరంజీవి మూవీకి జలక్ ఇచ్చింది.. సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్న నరేష్.!

Naresh: సీనియర్ నటుడు నరేష్ అంటే తెలియని వారు ఉండరు. ఈయన ఒకప్పుడు ఎన్నో సినిమాలతో నటుడిగా రాణించారు.అలా కామెడీ సినిమాలకు పెట్టింది పేరుగా ఉండే నరేష్ ప్రస్తుతం చాలా సినిమాల్లో తండ్రి, అన్న, మామయ్య వంటి పాత్రలు పోషిస్తున్నారు.అయితే అలాంటి నరేష్ కు సంబంధించిన ఒక వీడియో నెట్టింట చెక్కర్లు కొడుతుంది. ఆ వీడియోలో…