Monalisa Bhosale: వివాదాల మధ్య కుంభమేళా బ్యూటీ పెళ్లి.. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు!!

Monalisa Bhosale Denies Love Jihad Rumors

Monalisa Bhosale: కుంభమేళా బాలికగా గుర్తింపు పొందిన మోనాలిసా భోసలే తన ప్రేమ కథను మీడియా ముందు వివరించారు. వీరిద్దరూ చిత్ర పరిశ్రమలో Artists గా పనిచేస్తుండటంతో ఒకరినొకరు సులభంగా అర్థం చేసుకున్నారు. “నాగమ్మ” అనే మలయాళ సినిమా Shooting సమయంలో కేరళలో వీరి పరిచయం ఏర్పడి, అది కాస్తా వివాహానికి దారితీసింది. హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగిన వీరి పెళ్లి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. Monalisa Bhosale Denies Love Jihad Rumors ఈ … Read more