CM Revanth Reddy convoy

CM Revanth Reddy

CM Revanth Reddy: పగిలిన టైర్.. సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం ?

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పినట్లు వార్తలు వస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ కి ప్రమాదం తప్పిందట. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్ లో టైర్ పగిలినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదని చెబుతున్నారు. దీంతో అందరూ ఊపిరి…