
Apply Online: కోల్ ఇండియాలో భారీ జీతంతో జీఎం ఉద్యోగాలు.. ఎవరికి అవకాశం?
కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న అనుభవజ్ఞులైన ఇంజనీరింగ్ నిపుణుల కోసం ఈ8 గ్రేడ్ జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి 2026 అక్టోబర్ 9న అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా రెన్యూవబుల్ ఎనర్జీ మరియు థర్మల్ పవర్ విభాగాల్లో మొత్తం మూడు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు…