Sunil: ఆయనే నాకు లైఫ్ ఇచ్చారు.. సునీల్ ఎమోషనల్ కామెంట్స్..!
Sunil: కమెడియన్ సునీల్ అంటే తెలియని వారు ఉండరు. ఈయన ఇప్పుడు కమెడియన్ కాదు పాన్ ఇండియా లెవెల్ లో స్టార్..కలర్ ఫోటో సినిమాతో మొదటిసారి తనలో ఉన్న విలనిజాన్ని బయటపెట్టిన సునీల్ ఆ తర్వాత పుష్ప సినిమాలో విలన్ పాత్రలో అదరగొట్టేసారు.అయితే అలాంటి సునీల్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్నో కామెడీ రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. అలా అందాల రాముడు, మర్యాద రామన్న, భీమవరం బుల్లోడు వంటి సినిమాలతో హీరోగా కూడా మారారు. అయితే … Read more