Raja Saab: రాజాసాబ్ కు నిర్మాతలకు షాక్.. హైకోర్టు తీర్పు సంచలనం!!
Raja Saab: సంక్రాంతి పండుగ వేళ విడుదలవుతున్న భారీ చిత్రాల టికెట్ ధరల పెంపు వ్యవహారం తెలంగాణలో ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ప్రభాస్ నటిస్తున్న ‘రాజాసాబ్’ (The Raja Saab) చిత్ర నిర్మాతలు టికెట్ రేట్లు పెంచుకునేందుకు, అలాగే ఉదయం 4 గంటలకే Benefit Shows వేసుకునేందుకు అనుమతి కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, సామాన్య ప్రజల జేబులకు చిల్లులు పడకూడదనే ఉద్దేశంతో సీనియర్ అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి ఈ ప్రతిపాదనను కోర్టులో తీవ్రంగా … Read more