Hyderabad Metro: ఒకే పాస్‌తో మెట్రో, బస్సు ప్రయాణం.. ధర ఎంతంటే?

Hyderabad Metro

Hyderabad Metro, ఆర్టీసీ బస్సులకు ఉమ్మడి పాస్ వచ్చింది. రోజువారీ పాస్ రూ.400, నెలవారీ రూ.8,500. ఎక్కడ కొనాలి, ఏ బస్సుల్లో చెల్లుతుందో పూర్తి వివరాలు.